తెలుగు పాట


ఈ రోజుల్లో అమెరికా లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ,ఆ గొర్రెల తోక పట్టుకుని
గుండు కొట్టిచ్చుకొన్న ఆర్ధిక సంస్థలు ఒక తెలుగు పాట లోని చరణాన్ని
బృందగానం చేస్తున్నాయి .


అది మీకు తెలుసా ?


"అంతా మట్టేనని తెలుసు , అదీ ఒక మాయే నని తెలుసు ,తెలిసీ తెలిసీ ..............."

1 కామెంట్‌:

  1. దేవుడలా తీర్చుకొన్నాడు కక్ష!
    అమెరికా లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గతి ఇంతే. వాళ్ళ బతుకంతే.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం