ఎన్నాళ్ళో ..... వేచిన ఉదయం


సావిత్రమ్మకు తన భర్త కంటే ముందు వెళ్ళాలని గట్టి కోరిక .

కొద్ది రోజులు గా భర్త ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు .

నెల రోజుల తర్వాత ఆమె కోరిక తీర్చుకుంది "
చిరంజీవి కొత్త సినిమా మొదటి రోజు మార్నింగ్ షో కు వెళ్లి"

అది ఆమె భర్త పోయిన 13 వ రోజు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం