ఇష్టం




సుభాషిణి పొరుగూరు వెళ్ళిన భర్త తో ఫోన్ లో " ఏవండి ,మీకు బాగా ఇష్టమైన వాళ్ళని చూడాలనిపిస్తే వెంటనే ఏం చేస్తారు ? " గోముగా అడిగింది .




"వెంటనే వెళ్లి అద్దం ముందు నిలబడతాను " అన్నాడు సుధాకర్ .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం