అందం

పదహారేళ్ళ వయసులో కోతి కూడా అందముగా ఉండును .

8 కామెంట్‌లు:

  1. I red some where ,The average life of monkey is 20 years.So ........
    16 years is old age.

    రిప్లయితొలగించండి
  2. మీ సైన్స్ సెన్స్ కు ధన్యవాదములు . సైన్స్ కళ్ళతో జోకులు చూడరాదని నా విన్నపం .

    రిప్లయితొలగించండి
  3. శ్రీకాంత్ గారూ!
    మీ సెన్సాఫ్ హ్యూమర్ మీకు నచ్చిన బ్లాగుల లిస్టులో చాలా బాగా తెలుస్తోంది. ;)

    రిప్లయితొలగించండి
  4. ఆరుణ గారు,
    F.I.I. అమ్మకాలు,దేశ రాజధాని పేలుళ్ళూ ,టెక్నికల్ గా సపోర్ట్ లేకపొవటం మార్కెట్ పడటానికి కారణాలు.2009 జూన్ తరువాత సెంటిమెంట్ మెరుగు పడవచ్చు.

    రిప్లయితొలగించండి
  5. ఇంతకీ పదారేళ్ళు ఎవరికీ.. కోతికా... చూసే మన కళ్లాకా??

    రిప్లయితొలగించండి
  6. అద్దిర్రిర్రింది. భలే
    శ్రీకాంతు గారు అదిరింది ఈ జోకు

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగుంది. వయస్సులో ఉంటే పందిపిల్ల కూడా అందంగాఉంటుందని సినిమా డైలాగ్.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం