మిమ్మల్ని హింసించటానికి--నా తవిక

నా పదునాలుగేళ్ళ వయసు లో రాసిన ఈ తవికను ,నేనూ కవినే అని అనిపించుకోవాలన్న దురద తో ఇక్కడ రాస్తున్నాను . మీ తిట్టు కవిత్వాన్ని వ్యాఖ్యలలో పొందుపరచండి .

కవిత వనిత
.
వి తలలో
వికసించి సుగంధాలు వెదజల్లే
త్వం కవిత
.
రించి
నిరంతరం పురుషుని
రింపచేసేది వనిత

2 కామెంట్‌లు:

  1. 'తవి' కలలో
    విస్తరించి దుర్గంధం వెదజల్లు
    కదా తవిక

    వరించి
    నిరంతరం పురుషుని
    తర్కింపచేసేది వనిత

    P.S:
    కవితలు రాసేవాడు కవి అయితే తవికలు రాసేవాడు 'తవి'.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం