బావుంది. మా నాన్నమ్మ ఒక సారి చిన్నపుడు.. ఏవో ఇత్తడీ, వెండీ, రాగి సామన్లు తోమి, బయట ఆరబెట్టి, దొంగలు ఎత్తుకు పోకుండా, దాని మీద తన మడి చీర కప్పి పెట్టింది. అప్పట్లో మధ్యాన్నం ఆడ వాళ్ళు కునుకు తీస్తున్నప్పుడు పెరట్లో దొంగలు పడే వాళ్ళు. దొంగలు మడి చీర మీద చెయ్యి వెయ్యరని ఆవిడ నమ్మకం. దొంగలు చీర (మడిదైతే వాళ్ళకేంటి ?), చీర తో పాటూ సామాన్లూ ఎత్తుకుపోయారు. అది గుర్తొచ్చింది. అందరూ నవ్వారు ననమ్మ ని చూసి. అది గుర్తొచ్చింది.

రిప్లయితొలగించండిha ha....
రిప్లయితొలగించండిsujata :) :)