నవ్వులాట
పిచ్చి కారణం
సునీల్ ,
పిచ్చాసుపత్రి
పెద్దడాక్టర్ బ్రహ్మానందం ను బతిమాలుతున్నాడు .
"సార్,నాకు ఇద్దరు పేషెంట్ల
వివరాలు
కావాలి. వారితో నేను మాట్లాడాలి ."
"
ఎందుకు"
"వాళ్లకు పిచ్చి ఎలా
ఎక్కిందో
తెలుసుకోవటం నాకు చాలా అవసరం సార్ "
"వాళ్లు నీ
కే
మౌ
తారు ?"
"ఏమీ కారు ,మా ఆవిడ వేపు చుట్టరికం సార్ "
" ఆవిడకు ఎలా "
"ఒకరు ఆమె మాజీ భర్త ,మరొకరు పాత ప్రియుడు "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం