పెద్ద ట్రాఫిక్ జంక్షన్ .ఉదయం 9 గంటలు. ఓ 85 ఏళ్ల ముసలాయన వేగంగా నడుస్తూ తనకు 30 అడుగుల దూరంలో బజాజ్ పల్సర్ బైక్ పై వెళుతున్న కూర్మారావుకు ఎదురు నిలబడి అరిచాడు
"నీకు బుద్దుందా ?,ఈ టైం లో ,ట్రాఫిక్ అంతా ఆగేట్టు ఇంత నెమ్మదిగా బండి నడుపుతావా ?"
ఈ హడావిడికి తప్పదు కాబట్టి వచ్చిన ట్రాఫిక్ పోలీస్ " బైక్ పక్కన పెట్టి, ముందు నీ లైసెన్స్ ,బండి కాగితాలు బయటకు తీయ్ " అన్నాడు .
కూర్మారావు తన లైసెన్స్ చూపించాడు . అది రోడ్ రోలర్ డ్రైవింగ్ లైసెన్స్ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం