*
మొన్న భోజనాల దగ్గర మా 7 ఏళ్ల బాబు "నేను మీలాగా ఓ చిన్న జోకు
చెబుతా నాన్నా " అన్నాడు .నేను మురిసిపోయి నా శ్రీమతితో,
"ఏమోయ్ ! హరిగాడికి అన్నీ నా తెలివితేటలే వచ్చాయి ,చూడు "అన్నాను
గర్వంగా .
"కరక్టేనండీ, నా తెలివితేటలు నా దగ్గరే ఉన్నాయి "
ha.haha
రిప్లయితొలగించండిgood one :)
రిప్లయితొలగించండిబాగుంది
రిప్లయితొలగించండిమీరు చర్చిల్, మార్క్ ట్వైన్ బెర్నార్డ్ షాల వంటి ప్రముఖుల చతురోక్తులను కూడా అందించండి. చాలా బాగుంటాయి.