శని పట్టింది

*
"రామూ ! ఏలినాటి శని పట్టిందంటే ఏడేళ్ళు బాధలు పెడుతుందంటారు ,
నిజమేనా ? "

"మా బాబాయి కి ఏలినాటి శని పట్టింది ,కానీ ఏడేళ్ళు బాధ పడలేదే ! "

"నిజంగానా ?"

"అవును ,మొదటి రోజే లారీ ఆక్సిడెంట్ లో పోయాడు పాపం "

2 కామెంట్‌లు:

  1. నైస్ జోక్. నేను బ్లాగు లకు కొత్త. బ్లాగు డిజైన్ ఎలా చేయాలి. చెప్పండి. venkat_lucky6@yahoo.co.in

    రిప్లయితొలగించండి
  2. కూడలి లోని సాంకేతికాలు చూడండి.వీవెన్.కాం,
    గూగుల్ గుంపు లో "తెలుగు బ్లాగు" చూడండి.లేఖిని.ఆర్గ్ ద్వారా తెలుగు రాసి ,లేయవుట్ ఎడిట్ కు వెళ్ళి కాపీ,పేస్ట్ చేయండి.ఏదైనా బ్లాగులో సెట్టింగ్స్ మీకు నచ్చితే ,వాటిఫై క్లిక్ చేయండి .ఆ సైటు వాళ్ళు చెప్పింది చేయండి .మీ సైటులో డవున్లోడ్ చేసుకోండి.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం