గాటు

*
మంగలి : "నేను మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా గడ్డం చేసానా సార్ ? "

సైనికుడు : "లేదు , మొహం మీద ఈ గాటు యుద్ధం లో పడింది "

3 కామెంట్‌లు:

  1. మీ చురకలు బావుంటాయండి

    మీ మెయిల్ ఐడి తెలుసుకోవచ్చా ?

    రిప్లయితొలగించండి
  2. ఆశ్విన్ గారు,

    కూత వేటు దూరంలో మనిద్దరం విజయవాడలో ఉన్నాము.కలుసుకోవచ్చు .నా టపా చిరునామా :

    haritejonidhi@gmail.com

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం