ఎవరికి ఎవరు ?

*
తెలుగు బుర్రకు పదును పెట్టి కత్తిలా కరక్ట్ సమాధానం చెప్పండి :

తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి పొలంలో పనిచేసు కుంటున్నారు .అత్తాకోడళ్ళు
వాళ్లకు భోజనాలు పట్టుకొచ్చారు . ఎవరి అన్నలకు వాళ్లు తినిపించారు .

ఎవరికి ఎవరు ఏమౌతారు ?

2 కామెంట్‌లు:

  1. తండ్రి సోదరి తన అన్న గారికి తినిపిస్తే, ఆమె కోడలైన ఆమె సోదరుడి కూతురు, తన అన్నగారైన ఆ తండ్రి కొడుకుకు తినిపించింది. నేను చెప్పినది సరైనదేనా?

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం