*
హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్ళే టైము .రద్దీగా ఉన్న ఓ రోడ్డు.
కారు నడుపుతూ కుమార్ , అతని పక్కనే ఫ్రెండ్ ప్రవీణ్ .
"అరేయ్ ! ముందు కారు చూడరా ,పద్దతి లేకుండా ఎవత్తో నడుపుతోంది "
"డ్రైవర్ అమ్మాయేనని ఎలా చెప్పగలవురా "
" వాళ్ళే అంత చెత్తగా డ్రైవ్ చేస్తారు "
చౌరాస్థా లో సిగ్నల్ పడింది .చూస్తే, ముందు కారు డ్రైవర్ మగాడే .
"ఇప్పుడేమంటావు " అడిగాడు ప్రవీణ్ .
"వాడికి కారు డ్రైవింగ్ వాళ్ళమ్మ నేర్పి ఉంటుంది " వెంటనే జవాబిచ్చాడు కుమార్.
ha..haa
రిప్లయితొలగించండిఇంకా నయం. వాళ్ళ అత్తగారు నేర్పారు అనలేదు.
రిప్లయితొలగించండిchiru kOpam to navvu. [:)]
రిప్లయితొలగించండి