*
రాఘవ రావు , లక్ష్మీపతి ఇంటికి మిట్ట మధ్యాహ్నంఅప్పుడు వెళ్ళాడు .వాకిట్లోంచీ కేకవేసాడు,
" లక్ష్మీపతీ , ఏం చేస్తున్నావు " అని
మూడేళ్ళ లక్ష్మీపతి పాప బయటకి వచ్చి ,
"అంకుల్ , నాన్న డిన్నర్ చేస్తున్నారు " అంది
" పాపా , నాన్న చేసేది లంచ్ , డిన్నర్ కాదు " అని అన్నాడు రాఘవ .
" మా నాన్న ఇప్పుడు తింటున్నది నిన్న రాత్రి వండిన అన్నమే అంకుల్, అందుకే అలా చెప్పాను"
దీపావళి టపాసులతో కలిసి తెలుగు బ్లాగులోకంలో మీ నవ్వుల మతాబులు విరబూయాలని మనసారా కోరుకుంటూ మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి