*
వరలక్ష్మి రాష్ట్రస్థాయి "ఉత్తమ పొదుపుమహిళ" గా ఎంపికయ్యింది
విలేఖరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు . ఓ విలేఖరి ప్రశ్న ,
"మీరు ఇంతవరకు జీవితంలో దేనికైనా డబ్బులు బాగా వేస్ట్ చేసారా ? "
"ఒకేఒక విషయంలో . 5 లక్షలు పోసి మొగుడిని కట్టుకొన్నపుడు "
శ్రీకాంత్ గారూ...!
రిప్లయితొలగించండిమొగుడిని కట్టుకొన్నప్పుడు అనే కంటే ... కొనుక్కున్నప్పుడు అంటే ... మరింత హాయిగా నవ్వు కునే వాడిని...! మంచి జోక్ ....!
Zoke Baagundandi!
రిప్లయితొలగించండిhttp://www.varudhini.blogspot.com