*
చిన్ని, చేతన్ స్కూల్ బస్ దిగి గేటు తీసుకొని ఇంట్లోకి
అడుగు పెడుతున్నారు .
చేతన్ : అక్కా ! అమ్మ అంత బిగ్గరగా నవ్వుతోందేంటి
చిన్ని : నాన్న జోకు వేసారు
చేతన్ : నాన్న జోకుకు అమ్మ నవ్వుతోందంటే ,
మనింటి కెవరో చుట్టాలు వచ్చినట్టున్నారు
హీహిహీ... చిన్ని, చేతన్ మీ పిల్లలా?..
రిప్లయితొలగించండి