*
గుడి మెట్లపై కూర్చొని శూన్యంలోకి చూస్తూ కొబ్బరి ముక్క తింటున్న
మారుతి ని భుజం తట్టి పలకరించాడు పాత మిత్రుడు ఆంజనేయులు .
" విజయవాడ అమ్మాయి వాణిని ప్రేమించావు కదా ,ఎక్కడ దాకా
వచ్చింది వ్యవహారం ? "
"నేను విడవకుండా ప్రతి రోజూ సంవత్సరమంతా 365 ప్రేమ లేఖలు
అందంగా రాసి పంపాను ఆమెకు "
" తరువాత ? "
" ఆమె పోస్ట్ మాన్ ను పెళ్లి చేసుకుంది "
నాకెందుకొ బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తున్నారు :)
రిప్లయితొలగించండిGood one srikanth.
రిప్లయితొలగించండి