*
ఒక సీనియర్ ఖైదీ అతి కష్టం మీద జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు .
కానీ ఆశ్చర్యం గా అదే రోజు సాయంత్రం తిరిగి లొంగిపోయాడు.
విలేఖరులు చుట్టూ మూగి కారణ మడిగారు
"బయటపడి మొదటగా నా భార్యను కలుద్దామని ,ఇంటి కెళ్ళి తలుపు తట్టాను .
విసురుగా తలుపు తీసిన వెంటనే ఆవిడ అడిగిన మొదటి ప్రశ్న :
"ఇప్పటి దాకా ఎక్కడ చచ్చావు ?, తప్పిచ్చుకొని 8 గంటలైతే " "
haha, adirindi
రిప్లయితొలగించండిveri good.
రిప్లయితొలగించండిఅక్షింతలు: పెళ్లి ఎప్పుడో చెప్పండి వేస్తాం.
బాగా పేలింది జోక్ :)
రిప్లయితొలగించండి