విడాకుల కోసం



తొమ్మిదేళ్ళ కాపురం బోర్ కొట్టి కుచేల రా వు , సంతానలక్ష్మి విడాకుల కోసం కోర్ట్ కెక్కారు .

జడ్జి : "మీకు విడాకులు ఇస్తాం, కాని మీతొమ్మిది మంది పిల్లల భారం ఇద్దరూ సమానంగా
చూసుకోవాలి ."

"పదవేలక్ష్మీ ! పది నేలలాగి వద్దాం " అన్నాడు కుచేల రా వు వెంటనే భార్యకు కన్ను గీటి .

3 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం