ప్రేమ పెళ్లి



రజియా , రాబర్ట్ ప్రేమించుకొని పెళ్లికి రెడీ అయ్యారు.

ఫ్రెండ్స్ అందరికి శుభలేఖలు అందాయి .

పెళ్లి రోజు , ఫ్రెండ్స్ తలలు పట్టుకుని కూర్చున్నారు "ఎవరి పెళ్లి కి వెళ్ళాలో తెలియక "

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం