భార్య అందం


అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు అప్పారావు
తలుపు తీసింది భార్య

"ఆండాళ్ళు , నువ్వు చాలా మంచిదానివే , చాలా
అందంగా కనిపిస్తున్నావు , బ్యూటీ పార్లర్కు వె ళ్ళేవా ?"

"మళ్ళీ ఈ రోజు కూడా తప్పతాగావా ,చచ్చినోడా !"

3 కామెంట్‌లు:

  1. ఏమీ అనుకోకపోతే అప్పారావు అసలు పేరు చెప్తారా కాస్త??
    :)

    రిప్లయితొలగించండి
  2. పేలింది.
    "బ్యూటీ పార్లర్కు వెళ్ళవా" అనడంలో "బ్యూటీ పార్లరుకు వెళ్లేవా?" అని కదా మీ ఉద్దేశం. గమనించగలరు.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం