రాము , కిరణ్ సన్నని సందు గుండా వెళుతున్నారు . అటువేపునుండి కుక్క ఒకటి గట్టిగా మొరుగుతూ వీళ్ళ వైపు వస్తోంది . కిరణ్ భయపడి వెనక్కి అడుగేసాడు .
"భయపడతావేంటి, అరిచే కుక్క కరవదు అని తెలీదా ?' అన్నాడు రాము. "తెలుసు , కాని కుక్క మొరగటం ఆపి ఎప్పుడు కరవటం మొదలు పెడుతుందో తెలీదు కదా !" అన్నాడు భయం భయం గా కుక్క వంక చూస్తూ కిరణ్
:-)
రిప్లయితొలగించండి