ఇంటి వంట



"వంట చేస్తున్నావేంటి బావా ? , ఏ హోటల్ లో చూసినా నువ్వు, అక్క కనిపిస్తారుగా రోజూ !"

"మీ అక్క ఊరు వెళ్లిందిరా రాజు " అన్నాడు లక్ష్మీపతి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం