కుటుంబ రావు P.G. లో యూనివర్సిటి గోల్డ్ మెడల్ సంపాదించిన తన కూతురు సుజాత తో " నువ్వు ఇంకా చదివితే , నీ చదువు కు తగ్గ వరుణ్ణి తేవటం కష్టం .పెళ్లి చేద్దామంటే నా స్థితి కి గుమాస్తా ను మాత్రమే తేగలను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా ! "
"నేను P.H.D. చేస్తూ పెళ్లి చేసుకుంటా నాన్నా .మీకు ఆర్ధికంగా భారం కల్గించను."
artham kale... :(
రిప్లయితొలగించండినాక్కూడా
రిప్లయితొలగించండిప్రేమ కోసమై వలలో పడునోయ్ పాపం పసివాడు
రిప్లయితొలగించండిఅర్థం కాటానికి ఏమీ లేదు. "నా మొగుణ్ణి నేనే వెతుక్కుంటా (ప్రేమించి)" అని. బానే ఉంది కాని నవ్వు రాలే.
రిప్లయితొలగించండి