నవ్వులాట
పేక మేడలు
పేకాట పాపా రావు ఓ పెళ్లి లో అప్పుడే పరిచయమైన ఆయనతో " పేకాట తో నేను మూడంతస్తుల భవనం
కట్టాను"
అన్నాడు,
ముక్కలు
కలుపుతూ .
"పేకాడి నేనూ కట్టాను , ఓ చిన్న
ఇల్లు,
పెద్ద
మహల్ అమ్మి " అన్నాడాయన దూరం గా జరుగుతూ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం