*
తెలుగు వారి ఆహారచరిత్ర గురించి మీరు ఎప్పుడైనా,ఎక్కడైనా చదివారా ?
తరతరాల తెలుగు వంటలు ఏమిటో ,అవి ఎలా చేయాలో, అవి
తినటంవల్ల కలిగే లాభాలేమిటో మీకు తెలుసా ?
"తందూరి రోటి " తెలుగు వారిది ,నమ్మకం లేదా ? అయితే ,
మీరు శ్రీ జి.వి.పూర్ణచంద్ గారి " తరతరాల తెలుగు రుచులు " చదవండి.
ఇంతకు ముందు నేను రాసిన రెండు టపా లలోని తెలుగు వంటల విశేషాలు
దీని నుండే "చూచి రాత " రాసాను.
ఈ పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు. విదేశాల్లోని వారు ఇక్కడ నుండీ
కొనుక్కోవచ్చు .మన వారు ఎమెస్కో బుక్స్.కాం ( emescobooks.com ) నుండీ పొందవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం