* కొన్ని తేట తెలుగు పదాలను ఇస్తున్నాను. అవి ఏమిటో, అర్ధాలేమిటో
చెప్పుకోండి చూద్దాం :
౧. చాపట్లు
౨. గంగ నురుగులు
౩. నీరోత్తిగలు
౪. బజ్జులు
౫.సారసత్తులు
౬.ఇంచిమంచి
౭.దూది మడుగులు
౮.ఉక్కెర
౯.కరిజ
౧౦. నూటిడి
ఎవరొస్తారు,ఎవరొస్తారు, ఎవరొస్తారో ......................................
ప్చ్.. నాకు ఒక్కటీ తెలీదు :-(
ప్రత్యుత్తరంతొలగించుఅయ్యబాబోయ్ ఏం పదాలండీ ఇవి, వీటిలో ఒక్కదానికీ నాకర్థం తెలీదు. ప్లీజ్ ప్లీజ్ అర్థాలు చెప్పండి, నాకు ఇలాటివంటే భలే సరదా. నేను ఇలాంటి తెలుగు పదాల మీద ఒక పోస్ట్ కూడా రాసాను, కావాలంటే [ఇక్కడ|blog-post_05] చూడండీ
ప్రత్యుత్తరంతొలగించుmy post on pure telugu words
ప్రత్యుత్తరంతొలగించుhttp://vivaha-bhojanambu.blogspot.com/2010/05/blog-post_05.html
అబద్దమాడుతున్నారు ఇవి వాడుకలోని తెలుగు పదాలా? ఒట్టు ఒక్కటంటే ఒక్కటీ కూడా వినలేదు...
ప్రత్యుత్తరంతొలగించుఅన్నీ తెలుగు పదాలే .మన వంటింటికి సంబంధించిన పదాలు .కారం, తీపి వంటకాలు .కొన్ని మనం ఎప్పుడూ చేసుకొని తింటున్నవే.
ప్రత్యుత్తరంతొలగించుమళ్ళీ ప్రయత్నించండి .