*
హైదరాబాద్ లుంబినీ పార్క్లో ఒక తెలుగు బ్లాగరు వేగంగా పరిగెడుతున్నాడు. అప్పుడే లోపలికి అడుగు పెట్టిన మరో బ్లాగరు అతన్ని ఆపి అడిగాడు ,
" ఎందుకు పరిగెడుతున్నారు ? "
" ఇద్దరు తెలుగు బ్లాగర్ల మధ్య పెద్ద కొట్లాట జరిగేట్టుఉంది. దాన్ని ఆపటానికి పరిగెడుతున్నాను "
" ఎవరు వాళ్ళు ? "
" ఒకటి నేను , రెండు నన్ను పట్టుకోవటానికి పరిగెడుతూ వస్తున్నాడే వాడు " అని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు మొదటి బ్లాగరు .
:D :D
ప్రత్యుత్తరంతొలగించుGood
ప్రత్యుత్తరంతొలగించుROFL
ప్రత్యుత్తరంతొలగించుfunny
ప్రత్యుత్తరంతొలగించుఅసలు విషయం ఏంటంటే మార్తాండ వస్తున్నాడని ఎవడో ఇంఫర్మత్షణ్ ఇస్తే మొత్తం తెలుగు బ్లాగర్లంతా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నారు
ప్రత్యుత్తరంతొలగించుయూసఫ్ గుడా నుండి బయటకు
కేకో కేక
ప్రత్యుత్తరంతొలగించుఅసలెవరీ మార్తాండ??
ప్రత్యుత్తరంతొలగించుకొంపదీసి మీ పోస్ట్ లను ఎవరన్నా దొబ్బేసారా! ?
ప్రత్యుత్తరంతొలగించుఆ బ్లాగరు మీరు కాదు కదు .హమ్మయ్య!
i dont know telugu typing
ప్రత్యుత్తరంతొలగించుlol
ప్రత్యుత్తరంతొలగించు